Redya Naik: వర్షంలో తడుస్తూ... మహిళలతో స్టెప్పులేసిన రెడ్యానాయక్
Redya Naik: జోరు వానలో జోష్ నింపిన రెడ్యానాయక్
Redya Naik: వర్షంలో తడుస్తూ... మహిళలతో స్టెప్పులేసిన రెడ్యానాయక్
Redya Naik: ఏడు పదుల వయస్సులో అలుపెరగని ఎమ్మెల్యే రెడ్యానాయక్ కార్యకర్తల్లో జోష్ నింపారు. డోర్నకల్ నియోజక వర్గంలో వరుసగా గత నెల రోజులుగా వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన లు చేస్తూ..సమస్యలను తెలుసు కుంటూ ముందుకు నడుస్తున్నారు.. కురవి మండలం రాజోలు,బలపాల గ్రామాల్లో పర్యటన చేస్తున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ డాన్స్ వేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు.