Ravinder Singh: తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం
Ravinder Singh: రాష్ట్రంలో సరిపడ గోడౌన్స్ ఉన్నాయి
Ravinder Singh: కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునం
Ravinder Singh: తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు అనేక చోట్ల పంటనష్టం జరిగింది. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం తడిచిన పంటను కొనుగోలు చేస్తున్నామని సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్కడైనా రైస్ మిల్లర్లు కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.