Raja Singh: బండి సంజయ్ వ్యక్తి కాదు.. శక్తి
Raja Singh: ఓవైసీకి దమ్ముంటే బండి సంజయ్‌పై అభ్యర్థిని పెట్టాలి
Raja Singh: బండి సంజయ్ వ్యక్తి కాదు.. శక్తి
Raja Singh: కరీంనగర్- వరంగల్ హైవేకి నిధులు తీసుకొచ్చానన్నారు బండి సంజయ్. స్మార్ట్ సిటీ పేరుతో కరీంనగర్‌ను అభివృద్ధి చేశానని.. బీఆర్‌ఎస్ ఆవిర్భావానికి ముందే బీజేపీ తెలంగాణ నినాదం ఎత్తుకుందని తెలిపారు. తెలంగాణ బిల్లుకి సుష్మాస్వరాజ్ మద్దతు పలికారన్నారు.