Raja Singh: తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్.. మంత్రి హరీష్‌రావుతో రాజాసింగ్ భేటీ
Raja Singh: కేవలం దూల్‌పేట్ అభివృద్ధి కోసమే మంత్రితో భేటీ అయ్యా
Raja Singh: తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్.. మంత్రి హరీష్‌రావుతో రాజాసింగ్ భేటీ
Raja Singh: మంత్రి హరీష్‌రావుతో బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ పుట్టిస్తోంది. ఎమ్మెల్యే రాజాసింగ్.. మంత్రి హరీష్‌రావును కలవడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే కేవలం దూల్‌పేట్ అభివృద్ధి కోసమే మంత్రితో భేటీ అయ్యానని.. పార్టీ మారుతున్నారని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటానన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్.