Raja Singh: కేసీఆర్ ను గద్దె దించాలని సంకల్పం తీసుకున్నాం
Raja Singh: కరీంనగర్ లో బండి సంజయ్ ని గెలిపించండి
Raja Singh: కేసీఆర్ ను గద్దె దించాలని సంకల్పం తీసుకున్నాం
Raja Singh: కేటీఆర్ ధర్మద్రోహి అని.. ఆయన వల్లే ఇన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్నట్టు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కరీంనగర్ లో బండిసంజయ్ ని కలిసిన రాజాసింగ్.. మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే అమ్మవారి సన్నిధిలో సంకల్పం తీసుకున్నట్టు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఇది జరుగుతుందన్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తున్నారని.. ఆయనను గెలిపించాలని కరీంనగర్ ప్రజలను రాజాసింగ్ కోరారు.