Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన రఘునందన్ రావు
Raghunandan Rao: బీజేపీ ఎంపీగా గెలిచింపిన మెదక్ ప్రజలకు ధన్యవాదాలు
Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన రఘునందన్ రావు
Raghunandan Rao: బీజేపీ ఎంపీగా గెలిచింపిన మెదక్ ప్రజలకు రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు. మెదక్‌లో బీజేపీకి.. బీఆర్‌ఎస్ సహకరించిందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను.. రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. సొంత జిల్లాలో ఎమ్మెల్సీ, ఎంపీ సీటును గెలిపించుకోలేకపోయావంటూ రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావుతో కలిసి విమానంలో ప్రయాణం చేసిన మీరు ఏం మాట్లాడుకున్నారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు రఘునందన్ రావు.