Raghunandan Rao: జమిలి ఎన్నికలపై ప్రతిపక్షాలకు భయం
Raghunandan Rao: జమిలి ఎన్నికల ద్వారా సమయం, వ్యయం ఆదా అవుతాయి
Raghunandan Rao: జమిలి ఎన్నికలపై ప్రతిపక్షాలకు భయం
Raghunandan Rao: దేశంలో జమిలి ఎన్నికలు జరగాలని ప్రజలందరు కోరుకుంటున్నారనీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చాక మూడు, నాలుగుసార్లు జమిలి ఎన్నికలు జరిగాయన్న ఆయన.. జమిలి ఎన్నికల ద్వారా సమయం, వ్యయం ఆదా అవుతుందని తెలిపారు. మోడీ ప్రభుత్వం జమిలి ఎన్నికలు తీసుకురావాలనుకుంటే పార్లమెంట్‌లో తమకు అబ్సల్యూట్ మెజారిటీ ఉందని... రాజ్యాంగ సవరణకు సగం రాష్ట్రాల మద్దతు అవసరమన్నారు. జమిలి ఎన్నికలపై ప్రతిపక్షాలకు భయం తప్ప తమకు లేదంటున్న రఘునందన్ రావు.