Raghunandan Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను బంగాళాఖాతంలో కలుపాలి
Raghunandan Rao: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ బాంబు పేలుళ్లు
Raghunandan Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను బంగాళాఖాతంలో కలుపాలి
Raghunandan Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను బంగాళాఖాతంలో కలుపాలని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ బాంబు పేలుళ్లు ప్రారంభం కావడం ఖాయమని చెప్పారు. మోడీ అధికారంలోకి వస్తే దీపావళి రోజు మాత్రమే బాంబులు పేలుతాయని అన్నారు. దేశం బాగు పడాలంటే మోడీ పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సంగారెడ్డిలో రఘునందన్‌రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.