Raghunandan Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి రఘునందన్ ఫిర్యాదు
Raghunandan Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరాంరెడ్డిని ఎందుకు... అరెస్టు చేయడం లేదు
Raghunandan Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి రఘునందన్ ఫిర్యాదు
Raghunandan Rao: రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ని ఎందుకు అరెస్టు చేయడం లేదని బీజేపీ నేత రఘునందన్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్ రామిరెడ్డికి సంబంధించిన మూడు కోట్ల రూపాయలను తరలించినట్లు రాధాకిషన్ పోలీస్ కస్టడీలో చెప్పారన్నారు. పొంగులేటికి బంధువు అయినందునే ఆయన్ను కాపాడుతున్నారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా... అరెస్టు చేయడం లేదని నిలదీశారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీని కలిసిన అనంతరం ప్రభుత్వంపై రఘునందన్ రావు మండిపడ్డారు.