Puvvada: కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు

Puvvada: గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా

Update: 2023-11-20 08:00 GMT

Puvvada: కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు

Puvvada: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ..ప్రజలు తనకెందుకు ఓటెయ్యాలో వివరిస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గం తాను ఎమ్మెల్యే అయ్యాకే ఎంతో అభివృద్ధి చెందిందని చెబుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని అంటున్నారు. తనని మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటున్న పువ్వాడ అజయ్ కుమార్. 

Tags:    

Similar News