Harish Rao: మంత్రి హరీష్‌రావుకి నిరసన సెగ.. నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్
Harish Rao: హరీష్ గో బ్యాక్ అంటూ నినాదాలు.. బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన
Harish Rao: మంత్రి హరీష్‌రావుకి నిరసన సెగ.. నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్
Harish Rao: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుకి నిరసన సెగ తగిలింది. కామెరెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి పర్యటన చేసి.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రిని నిరసనకారులు అడ్డుకున్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తక్షణమే నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ హరీష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.