Ponnam Prabhakar: ఎంపీగా బండి సంజయ్ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో లేరు
Ponnam Prabhakar: బండి సంజయ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా బండి సంజయ్ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో లేరని చిట్‌చాట్‌లో పేర్కొన్నారు పొన్నం.
Ponnam Prabhakar: ఎంపీగా బండి సంజయ్ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో లేరు
Ponnam Prabhakar: బండి సంజయ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా బండి సంజయ్ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో లేరని చిట్‌చాట్‌లో పేర్కొన్నారు పొన్నం. బండి సంజయ్ ఒడిసిన అధ్యయనం అన్నారు. ఆయన బీజేపీ చీఫ్ అయ్యాక మీడియానే ఆకాశానికి ఎత్తుకుందన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు రూరల్ ఏరియాలో మంచి పట్టు ఉందని, హుస్నాబాద్ ప్రజలతో తనకు ప్రేమాభిమానాలు బాగా ఉన్నాయన్నారు పొన్నం.