Ponnam Prabhakar: రేవంత్ రెడ్డిని సీఎంగా స్వాగతిస్తున్నాం.. మాలో మాకు ఎన్ని ఉన్నా.. కలిసేఉంటాం
Ponnam Prabhakar: ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తాం
Ponnam Prabhakar: రేవంత్ రెడ్డిని సీఎంగా స్వాగతిస్తున్నాం.. మాలో మాకు ఎన్ని ఉన్నా.. కలిసేఉంటాం
Ponnam Prabhakar: రేవంత్ రెడ్డిని సీఎంగా తామంతా స్వాగతిస్తున్నామని.. మాజీ ఎంపీ.. హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అన్నారు. తమలో తమకు ఎన్ని ఉన్నా.. అంతా కలిసికట్టుగా ఉండి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతామని... ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని... పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.