ప్రియాంకాగాంధీతో పొంగులేటి,జూపల్లి భేటీ
Ponguleti And Jupalli: రాహుల్ సమక్షంలో పార్టీలో చేరనున్న జూపల్లి, పొంగులేటి
ప్రియాంకాగాంధీతో పొంగులేటి,జూపల్లి భేటీ
Ponguleti And Jupalli: కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పొంగులేటి, జూపల్లి వరుసగా భేటీ అవుతున్నారు.. ఇప్పటికే.. రాహుల్, ఖర్గేతో సమావేశమైన ఆ ఇద్దరు నేతలు.. తాజాగా ప్రియాంకాగాంధీతోనూ సమావేశమయ్యారు. ఖమ్మంలో కాంగ్రెస్ సభ, పార్టీలో చేరికలతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది..