Supreme Court: తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
Supreme Court: జీవో నెం.33పై స్టే విధించాలని కోరిన ఆదివాసి ఉద్యోగుల జేఏసీ పిటిషన్
Supreme Court: తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
Supreme Court: తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీవో నెంబర్ 33పై స్టే విధించాలని ఆదివాసి ఉద్యోగుల జేఏసీ కోరింది. రిజర్వేషన్లు 50శాతం మించొద్దన్న సుప్రీం తీర్పును ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొంది. లంబాడీలు, సుగాలీలను ఎస్టీలో చేర్చవద్దన్న పిటిషన్ పెండింగ్‌లో ఉండగా రిజర్వేషన్ల పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.