Bc Bandhu Scheme: బీసీ బంధు పథకం సర్టిఫికెట్ల కోసం తిప్పలు.. తహసీల్దార్ ఆఫీస్‌ల చుట్టూ జనం పరుగులు
Bc Bandhu: దగ్గర పడుతున్న బీసీలకు ఆర్థిక సాయం స్కీమ్గడువు
Bc Bandhu Scheme: బీసీ బంధు పథకం సర్టిఫికెట్ల కోసం తిప్పలు.. తహసీల్దార్ ఆఫీస్‌ల చుట్టూ జనం పరుగులు
Bc Bandhu Scheme: సర్కారు ఇటీవల ప్రకటించిన బీసీ బంధు పథకంతో సర్టిఫికెట్ల కోసం మీసేవా సెంటర్లకు జనాలు క్యూ కడుతున్నారు. కులం, ఆదాయం, వంటి సర్టిఫికెట్లను తెచ్చుకునేందుకు నానా పాట్లు పడాల్సి వస్తోంది. మీసేవలో అప్లై చేసుకున్నా తహశీల్దార్ ఆఫీస్‌లకు వెళ్లి క్లియర్చేసుకుంటే తప్ప మోక్షం కలుగడం లేదు. ఈనెల 20 వరకే గడువు పెట్టగా ఆలోపు అప్లై చేసుకోవడం కష్టంగా మారింది. దరఖాస్తుదారులకు అవసరమైన సర్టిఫికెట్ల అందజేయడంలో రెవెన్యూ ఆఫీసర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. లక్ష వస్తాయో రావో గానీ, లబ్ది చేకూరితేనే ఓట్లేస్తాం అని కరాఖండిగా...చెబుతున్నారు.