Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్‌గంగ
Adilabad: తెలంగాణ, మహారాష్ట్రల మధ్య నిలిచిపోయిన రాకపోకలు
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్‌గంగ
Adilabad: ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెన్‌గంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డొల్లార వద్ద జాతీయ రహదారిపై భారీగా వాహనాలు ఆగిపోయాయి. బ్రిడ్జ్‌ను తాకే స్థాయికి వరద చేరుకోవడంతో రెండు రాష్ట్రాల పోలీసులు రాకపోకలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.