Sangareddy: సంగారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్

Sangareddy: డిసెంబర్ 31న వైన్‌షాపులు కిటకిట

Update: 2023-01-01 04:23 GMT

 Sangareddy: సంగారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ 

 Sangareddy: డిసెంబర్ 31 నాడు మద్యం ఏరులై పారింది వైన్ షాపులు కిటికిటలాడాయి. న్యూ ఇయర్ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐటిఐ , చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. మందుబాబులు పోలీసులకే చుక్కలు చూపించారు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి చిత్ర విచిత్రమైన ప్రశ్నలేస్తూ పోలీసులకే చుక్కలు చూపించారు తనిఖీలు నిర్వహించగా ఒక్కరికీ 219 శాతం రావడంతో పోలీసులే షాక్ అయ్యారు.

Tags:    

Similar News