Hyderabad: దారుణం.. బాలికపై వృద్ధుడు అత్యాచారం
Hyderabad: బస్సు ఎక్కేందుకు ఎదురుచూస్తున్న బాలికకు.. మాయమాటలు చెప్పి వృద్ధుడు అత్యాచారం
Hyderabad: దారుణం.. బాలికపై వృద్ధుడు అత్యాచారం
Hyderabad: హైదరాబాద్ ఉప్పల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈనెల 3న బాలికపై వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సు ఎక్కేందుకు ఎదురుచూస్తున్న బాలికకు.. వృద్దుడు మాయమాటలు చెప్పి... అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక బంధువుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.