Kalvakuntla Kavitha: స్థానిక సంస్థల బలోపేతానికి మరింత కృషి చేస్తా

* అందరి సహకారంతోనే ఏకగ్రీవం సాధ్యం : కవిత * జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తా : కవిత

Update: 2021-11-26 13:00 GMT

కవిత(ఫైల్ ఫోటో)

Kalvakuntla Kavitha: స్థానిక సంస్థలకు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు MLC కవిత. ఇందు కోసం ప్రత్యేక నిధులను సమకూర్చనుందని వెల్లడించారు. అందరి సహకారం తో ఎన్నిక ఏకగ్రీవం అయ్యిందని చెప్పారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులతో జిల్లాలో మెజార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులు TRS లో ఉన్నారని చెప్పారు. జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తా అంటున్నారు ఎం.ఎల్.సి. కవిత.

Tags:    

Similar News