Nalgonda: కలకలం రేపిన నవీన్ హత్య..
Nalgonda: నవీన్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన హరి
Nalgonda: కలకలం రేపిన నవీన్ హత్య..
Nalgonda: నల్గొండ ఎంజీ యూనివర్శిటీ విద్యార్థి నవీన్ హత్య కలకలం రేపింది. నవీన్‌ను అతి కిరాతకంగా హత్య చేశాడు స్నేహితుడు హరి. నవీన్, హరి ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించారు. నవీన్ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసిన హరి.. ఓఆర్ఆర్ సమీపంలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. అయితే యువతి ప్రమేయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులే నిర్లక్ష్యం వహించారంటూ అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ వద్ద నవీన్ బంధువులు ఆందోళనకు దిగారు.