Narendra Modi: తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నాం
Narendra Modi: NTPC ప్లాంట్ రెండో దశను ప్రారంభించాం
Narendra Modi: తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నాం
Narendra Modi: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ సహకారం పూర్తిగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని ఆయన అన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ నిదర్శనమన్నారు. 56వేల కోట్ల అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టామన్నారు. NTPC ప్లాంట్ రెండో దశను ప్రారంభించాంమన్నారు. తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు.