YS Sharmila: వైఎస్ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్
YS Sharmila: వైఎస్ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్
YS Sharmila: వైఎస్ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్
YS Sharmila: పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లోటస్ పాండ్ వద్ద నిన్న పోలీసులపై షర్మిల దాడి చేయడంతో.. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. దీనిపై షర్మిల బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.