Sangareddy: సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య
Sangareddy: వ్యక్తిని బీరు సీసాతో పొడిచి చంపిన మైనర్ బాలుడు
Sangareddy: సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య
Sangareddy: సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మంగలి ఆముదయ్య దౌల్తాబాద్‌లోని ఓ వైన్‌షాపులో మద్యం తాగడానికి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు మాటమాట కలిపాడు. మద్యం మత్తులో బీరు సీసాను గొంతులో పొడిచి హత్య చేశాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.