టమాటా అమ్మిన డబ్బుల కోసం హత్యా.. మాటు వేసి దారుణానికి ఒడిగట్టిన దుండగులు..!

Annamayya: ఒక్కో కేజీ టమోటా ధర 100 నుంచి 150 రూపాయలు వరకు పలుకుతున్నాయి

Update: 2023-07-12 11:17 GMT

టమాటా అమ్మిన డబ్బుల కోసం హత్యా.. మాటు వేసి దారుణానికి ఒడిగట్టిన దుండగులు..!

Annamayya: టమోటా ధరకు రెక్కలు వచ్చాయి. ఒక్కో కేజీ టమోటా ధర 100 నుంచి 150 రూపాయలు వరకు పలుకుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా నష్టపోతున్న టమోటా రైతులు.. ఇప్పుడిప్పుడే కొంత లాభాలు చూస్తున్నారు. కొందరు పంట వేయకుండా నష్టపోతే... మరి కొందరికి నమ్ముకున్న పంట అప్పుల నుంచి దూరం చేస్తోంది. అయితే టమోటా ధరే ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆకాశాన్ని తాకిన టమోటా విక్రయాల ద్వారా కొంతమేర డబ్బులు పోగు చేసుకుంటున్న రైతును హతమార్చారు దుండగులు.

Tags:    

Similar News