MP Arvind: కవిత ఈడీ విచారణకు సహకరించడంలేదని సమాచారం
MP Arvind: ఏమో..? తెలీదు..? గుర్తులేదు..? అని కవిత సమాధానం చెప్పిందంట
MP Arvind: కవిత ఈడీ విచారణకు సహకరించడంలేదని సమాచారం
MP Arvind: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ ధర్మపురి అర్వింద్. కవిత ఈడీ విచారణకు సహకరించడంలేదని తమకు సమాచారం ఉందన్నారు. ఎందుకు..? ఏమిటి..? ఎలా..? అన్న ఈడీ ప్రశ్నలకు ఏమో..? తెలీదు..? గుర్తులేదు..? అని కవిత సమాధానం చెప్పిందంట అని అర్వింద్ అన్నారు. ఈడీ విచారణకు కవిత సహకరించకపోతే తొందరగా కస్టడీలోకి తీసుకుంటారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ అర్వింద్.