MLC Kavitha: కుమారుడు ఆర్య పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: పర్యావరణ పరిరక్షణతో పాటు పలు అంశాలపై విద్యార్థుల ప్రాజెక్ట్‌లు
కుమారుడు ఆర్య పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: పర్యావరణ పరిరక్షణతో పాటు పలు అంశాలపై విద్యార్థులు అద్భుతమైన ప్రాజెక్టులు రూపొందించారన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్‌లో తన కుమారుడు ఆర్య చదువుతున్న పాఠశాలకు వెళ్లిన ఆమె విద్యార్థులు రూపొందించిన పలు రకాల ప్రాజెక్ట్ వర్క్‌లను ఆసక్తిగా పరిశీలించారు. పర్యావరణం, జంతు సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక అంశాలపై విద్యార్థులు చేసిన ప్రాజెక్టు వర్క్‌లను అభినందించారు. ఆర్య చేసిన ప్రాజెక్టును పరిశీలించిన ఆమె ఓ తల్లిగా గర్వంగా ఉందంటూ కవిత ట్వీట్ చేశారు.