Kavitha Tweet: తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ.. నిరాహార దీక్ష చేశారు
Kavitha Tweet: దీక్షా దీవాస్ స్మరించుకుంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్
Kavitha Tweet: తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ.. నిరాహార దీక్ష చేశారు
Kavitha Tweet: దీక్షా దీవాస్‌ను సర్మించుకుంటూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అంటూ ప్రాణాలను పణంగా పెట్టి, కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు అని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. అమరణ దీక్షా స్ఫూర్తితో సీఎం కేసీఆర్ సారధ్యంలో, సర్కారు సంక్షేమ అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కల్వకుంట్ల కవిత ట్వీట్‌లో తెలిపారు.