కేంద్రంపై మరోసారి ఫైర్ అయిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: పేదలకు ఇచ్చే పథకాలను ఉచితాలు అనడం సరైంది కాదు
కేంద్రంపై మరోసారి ఫైర్ అయిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బడుగు, బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ఉచితాలంటూ కేంద్రం విమర్శించడం సరైంది కాదన్నారు. పేదలు అభివృద్ధి చెందాలంటే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే పథకాలపై కేంద్రం విమర్శలు చేయడం సరైంది కాదన్నారు కవిత.