MLC Kavitha: కేంద్రం, మోడీ బెదిరిస్తే బెదిరి ప్రసక్తే లేదు
MLC Kavitha: కేసీఆర్‌ను మానసికంగా కుంగదీయాలనే ప్రయత్నం చేస్తోంది
MLC Kavitha: కేంద్రం, మోడీ బెదిరిస్తే బెదిరి ప్రసక్తే లేదు
MLC Kavitha: బీజేపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన ప్రమేయం లేకున్నా నిత్యం తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న బీజేపీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరన్నారు. నిత్యం వార్తల్లో ఏదో ఒకటి విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని కవిత ఆరోపించారు. నిజామాబాద్ నగరంలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.