Rajaiah: ఆహ్వానం మేరకు కేటీఆర్‌తో భేటీ అయ్యా

Rajaiah: స్టేషన్‌ ఘన్‌పూర్ విషయాలు వివరించా

Update: 2023-07-11 12:02 GMT

Rajaiah: ఆహ్వానం మేరకు కేటీఆర్‌తో భేటీ అయ్యా

Rajaiah: స్టేషన్‌ ఘన్‌పూర్‌లో సమస్య సద్దుమణిగిందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆహ్వానం మేరకు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యి అన్ని విషయాలు వివరించానని ఆయన తెలిపారు. కొన్ని పరిణామాల దృష్యా కడియంపై ఎదురుదాడి చేశానని తెలిపారు. నియోజకవర్గంలో కడియం శ్రీహరి గ్రూపులను ప్రోత్సహించారంటున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. 

Tags:    

Similar News