MLA Raja Singh: సీఎం రేవంత్‌కు కృతజ్ఙతలు

MLA Raja Singh: నగరంలో గణేశుడి నిమజ్జన కార్యక్రమం చాలా ప్రశాంతంగా పూర్తయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.

Update: 2025-09-08 07:02 GMT

MLA Raja Singh: సీఎం రేవంత్‌కు కృతజ్ఙతలు

MLA Raja Singh: నగరంలో గణేశుడి నిమజ్జన కార్యక్రమం చాలా ప్రశాంతంగా పూర్తయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్, ట్రాఫిక్ శాఖలు, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చోరవ చూపించారని ఆయన తెలిపారు. దీంతో సీఎం రేవంత్‌కి రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు.

వినాయక్ సాగర్‌లో మురుగునీరు ఉందని.. అందులోనే నిమజ్జనాలు చేయడం బాధాకరమన్నారు. రాబోయే సంవత్సరంలో వినాయక్‌సాగర్‌లో మురుగునీరు చేరకుండా సీఎం ప్రత్యేక చోరవ తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.

Tags:    

Similar News