MLA Poaching Case: ఇవాళ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ
MLA Poaching Case: కేసును సీబీఐకి అప్పగించవద్దని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్
Dilsukhnagar Bomb Blast Case: దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు నేడే
MLA Poaching Case: ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరగనుంది. కేసును సీబీఐకి అప్పగించవద్దని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే ముగిసిన ప్రతివాదుల వాదనలు ముగిశాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.