Kadiyam Srihari: కేటీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ‌్యలు

Kadiyam Srihari: కేటీఆర్ లాగా కుటుంబం పేరు చెప్పుకొని.. తను రాజకీయాలు చేయడం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

Update: 2025-11-27 10:58 GMT

Kadiyam Srihari: కేటీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ‌్యలు

Kadiyam Srihari: కేటీఆర్ లాగా కుటుంబం పేరు చెప్పుకొని.. తను రాజకీయాలు చేయడం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పదేళ్ల BRS పాలనలో 36 మంది ఎమ్మెల్యేలను.. ఆ పార్టీలోకి చేర్చుకుని.. అప్పుడు అందరికీ మంత్రి పదవులు ఇచ్చారని తెలిపారు. అప్పుడు కేటీఆర్‌కు విలువలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కేటీఆర్ నాయకత్వం మీద నమ్మకం లేక.. కవిత పార్టీ నుంచి బయటకు వచ్చిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్షించారు.

Tags:    

Similar News