Sabitha Indra Reddy: ఇది పెద్ద సమస్య కాదు.. కూర్చొని మాట్లాడుకుంటాం..
Teegala VS Sabitha: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.
Sabitha Indra Reddy: ఇది పెద్ద సమస్య కాదు.. కూర్చొని మాట్లాడుకుంటాం..
Teegala VS Sabitha: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తీగల కృష్ణారెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. కబ్జాలు జరిగి ఉంటే సీఎం తప్పకుండా చర్యలు తీసుకుంటారన్నారు మంత్రి సబితా. ప్రభుత్వం ఇలాంటి వాటిని ఉపేక్షించదన్నారు ఆమె. తీగల కృష్ణారెడ్డి ఎందుకు అలా మాట్లాడారో తెలియడం లేదన్న మంత్రి సబితా.. ఇది పెద్ద సమస్య కాదని, కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందన్నారు.