Kamareddy: కామారెడ్డి రైతుల ఆందోళనపై స్పందించిన మంత్రి కేటీఆర్
Kamareddy: పట్టణ ప్రగతి అవగాహన సదస్సులో కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
Kamareddy: కామారెడ్డి రైతుల ఆందోళనపై స్పందించిన మంత్రి కేటీఆర్
Kamareddy: కామారెడ్డిలో రైతుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కామారెడ్డి టౌన్ ప్లాన్ జోన్‌పై కొద్ది రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. సమస్య ఎలా తలెత్తిందని మంత్రి అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ ఇంకా డ్రాఫ్ట్ చేంజ్‌లో ఉందని ఎందుకు రైతులకు వివరించలేకపోయారని కేటీఆర్ వివరణ అడిగారు. ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని చెప్పలేకపోయారా అని ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు సహాయం చేసేందుకే సర్కార్ ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. పట్టణాల అభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్ అన్న మంత్రి సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకురావాలన్నారు.