KTR: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలు

KTR: కుమ్రం‌భీం కలను కేసీఆర్ నెరవేర్చారు

Update: 2023-07-06 11:56 GMT

KTR: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలు 

KTR: స్వరాష్ట్రం తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలే కాకుండా, జల్.. జంగల్.. జమీన్...అనే కుమ్రం భీం కలను కూడా సీఎం కేసిఆర్ నిజం చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. గిరిజనులు, ఆదివాసీల చిరకాల కోరిక పోడు భూముల పట్టాల పంపిణీ'కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో మంత్రి కేటీఆర్ పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు.

Tags:    

Similar News