Minister Komatireddy: దమ్ముంటే మమ్మల్ని టచ్ చేసి చూడండి

Minister Komatireddy:తెలంగాణ భవన్‌ను పునాదుల నుంచి లేపేస్తాం

Update: 2024-04-17 08:46 GMT

Minister Komatireddy: దమ్ముంటే మమ్మల్ని టచ్ చేసి చూడండి- మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy: కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైరయ్యారు. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అనడానికి మీకెన్ని గుండెలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మమ్మల్ని టచ్ చేసి చూడు.... తెలంగాణ భవన్‌ను పునాదుల నుంచి లేపేస్తామన్నారు. తాము తలుచుకుంటే 3 నెలల్లో బీఆర్ఎస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలే మిగులుతారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే తీవ్ర పోటీ ఉంటుందని.. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు వచ్చినా.. నేను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.

Tags:    

Similar News