సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో మంత్రి హరీష్‌రావు
Harish Rao: బండమైలారంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన హరీష్‌రావు
సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో మంత్రి హరీష్‌రావు
Harish Rao: సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా బండమైలారం గ్రామస్తులు హరీష్‌రావుకు భారీ గజమాలతో స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు మంత్రి హరీష్‌రావు. బండమైలారంలో నిర్మించిన నూతన సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ములుగు మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీలను ఆయన ప్రారంభించారు.