Harish Rao: తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లినట్లే
Harish Rao: తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి
Harish Rao: తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లినట్లే
Harish Rao: తెలంగాణపై ప్రధాని మోడీ అక్కసు వెళ్లగక్కారని, రాష్ట్ర ప్రజలకు మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజి, ఐఐటి, ఐఐఎం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. తెలంగాణకు ప్రతీసారి మొండిచేయి చూపుతున్నారని మండిపడ్డారు. కడుపునిండా విషం పెట్టుకుని బీజేపీ మాట్లాడుతోందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లినట్లేనని అన్నారు.