Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజలకు వరం.. ప్రతిపక్షాలకు శాపం
Harish Rao: సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు భయం పట్టుకుంది
Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజలకు వరం.. ప్రతిపక్షాలకు శాపం
Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజలకు వరమని, ప్రతిపక్షాలకు శాపమని అన్నారు మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం నీళ్లతో చెరువులు కళకళలాడుతున్నాయంటే దానికి కారణం కేసీఆరేనని చెప్పారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని, అందుకే పదే పదే టీఆర్‌ఎస్ సర్కార్‌పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు హరీష్.