Medtronic: మెడ్‌ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన కేటీఆర్‌

Medtronic Innovation Center: హెల్త్‌కేర్‌ రంగంలో ఇంజినీరింగ్‌ చేసినవారికి ఉపాధి అవకాశాలు *నాలుగు వేల మందికి అవకాశాలు

Update: 2021-04-07 06:21 GMT

మెడ్‌ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన కేటీఆర్

Medtronic Innovation Center: అమెరికా తర్వాత రెండో కేంద్రాన్ని మెడ్‌ట్రానిక్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉందన్నారు ఆయన. మెడ్‌ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ కేంద్రం ఏర్పాటుతో హెల్త్‌కేర్‌ రంగంలో ఇంజినీరింగ్‌ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు కేటీఆర్.

Tags:    

Similar News