Medchal: తూముకుంట మున్సిపల్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు
Medchal: మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.
Medchal: తూముకుంట మున్సిపల్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు
Medchal: మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. దేవరయాంజల్ పరిధిలో చిన్న పాటి వర్షానికే పలు కాలనీలు నీట మునిగిపోతున్నాయి. దీంతో అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులకు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు... నాలాపై ప్రహారీ గోడ నిర్మించారని గుర్తించి దానిని తొలగించారు.