Cyberabad: సైబరాబాద్‌ పరిధిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

Cyberabad: నిందితుల నుంచి భారీ మొత్తంలో కొకైన్‌ స్వాధీనం

Update: 2023-05-06 04:35 GMT

Cyberabad: సైబరాబాద్‌ పరిధిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Cyberabad: హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పరిధిలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. నైజీరియన్‌తో పాటు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీ మొత్తంలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News