Nizamabad: సారంగాపూర్ సెంట్రల్ జైల్‌లో గంజాయి కలకలం
Nizamabad: నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ సెంట్రల్ జైల్‌లో గంజాయి కలకలం సృష్టించింది.
Nizamabad: నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ సెంట్రల్ జైల్‌లో గంజాయి కలకలం సృష్టించింది. గంజాయి కోసం పలువురు ఖైదీలు ఘర్షణ పడుతుండడంతో జైలు సిబ్బంది వారిని చితకబాదారు. అండర్ ట్రయల్ ఖైదీలకు జైల్ అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిఘా వైఫల్యంపై ఉన్నతాధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.