Metro Station: ప్యారడైజ్‌లో గుర్తు తెలియని వ్యక్తి కలకలం

Metro Station: హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

Update: 2025-10-31 09:08 GMT

Metro Station: ప్యారడైజ్‌లో గుర్తు తెలియని వ్యక్తి కలకలం

Metro Station: హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.. ఈ క్రమంలోనే తీవ్రంగా గాయపడ్డ అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ ప్యారడైజ్​మెట్రో స్టేషన్ పైనుంచి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ క్రమంలోనే ఇది గమనించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అతడు మతిస్థిమితం సరిగా లేని వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. 

Tags:    

Similar News