Breaking News: సోనూసూద్ పేరుతో ఘరానా మోసానికి తెరలేపిన ఆశిష్
Breaking News: లాక్‌డౌన్ కష్టకాలంలో పేద ప్రజలకు అండగా నిలిచిన సోనూసూద్ పేరుతో ఘరానా మోసానికి తెరలేపాడు ఓ దుండగుడు.
Breaking News: సోనూసూద్ పేరుతో ఘరానా మోసానికి తెరలేపిన ఆశిష్
Breaking News: లాక్‌డౌన్ కష్టకాలంలో పేద ప్రజలకు అండగా నిలిచిన సోనూసూద్ పేరుతో ఘరానా మోసానికి తెరలేపాడు ఓ దుండగుడు. యువకుడు ఆశిష్ కుమార్ సోనూసూద్ కార్పొరేట్ కార్యాలయం పేరుతో పెద్ద మొత్తంలో చీటింగ్‌కు ప్లాన్ చేశాడు. ఏకంగా ట్విట్టర్‌లో సోనూసూద్ కార్పొరేట్ సంస్థ పేరుమీద అకౌంట్ క్రియేట్ చేశాడు. సోనూసూద్‌ను సాయం కోరుతూ రిక్వెస్ట్ పెట్టే చాలా మంది నుంచి ఆశీష్ డబ్బులు వసూలు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంపై సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు ఆశిష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.