Malla Reddy: ఎవరు ఎన్ని ప్రచారం చేసిన గెలిచేది కేసీఆరే
Malla Reddy: ఎగ్జిట్ పోల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Malla Reddy: ఎవరు ఎన్ని ప్రచారం చేసిన గెలిచేది కేసీఆరే
Malla Reddy: మేడ్చల్‌లో బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు మంత్రి మల్లారెడ్డి ధన్యావాదాలు తెలిపారు. మేడ్చల్‌లో మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ మొత్తం బఖ్వాస్ అని ఆయన మండిపడ్డారు. ఎవరు ఎన్ని ప్రచారం చేసిన గెలిచేది కేసీఆరే అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.