Maoist Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా

Maoist Surrender: మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్ట్ పార్టీకి చెందిన అగ్ర నాయకుడు.. గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ పోలీసులకు సరెండర్‌ అయ్యాడు.

Update: 2026-01-02 07:32 GMT

Maoist Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా

Maoist Surrender: మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్ట్ పార్టీకి చెందిన అగ్ర నాయకుడు.. గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ పోలీసులకు సరెండర్‌ అయ్యాడు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో ఈ విషయం కలకలం రేపింది. బర్సే దేవాపై ప్రభుత్వం మొత్తం 50 లక్షల రూపాయల రివార్డ్ ప్రకటించారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట బర్సే దేవా తొంగిపోవడంతో పాటు వారి ఆయుధాలను అప్పగించారు. అతని లొంగుబాటు అంతర్గత భద్రతా బలగాలకు ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. మాంటేయిన్ LMG తుపాకీతో పాటు మరిన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News