Aleti Maheshwar Reddy: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మహేశ్వర్‌రెడ్డి
Aleti Maheshwar Reddy: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జేపీ నడ్డా
Aleti Maheshwar Reddy: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మహేశ్వర్‌రెడ్డి
Aleti Maheshwar Reddy: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరారు. జేపీ నడ్డా సమక్షంలో కాషాయ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జేపీ నడ్డా. అంతకు ముందు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు మహేశ్వర్ రెడ్డి.